Media CENTER

నిస్వార్థ నాయకుడు, అలుపెరగని యోధుడు! ఘనంగా చెన్నమనేని రాజేశ్వర రావు గారి శత జయంతి వేడుకలు

మహనీయులు చెన్నమనేని రాజేశ్వర రావు గారి శత జయంతి వేడుకలలో భాగంగా 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల, మహిళల వాలీ బాల్ పోటీలు వేములవాడలో ప్రారంభం!